- రెవెన్యూ శాఖలో 8వేల గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి డిసెంబరు ఏడో తేదీన నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ మేరకు తాత్కాలికంగా షెడ్యూలు కూడా తయారైంది. 7న అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. 29 వరకూ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 5 నుంచి 20 వరకూ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 30న ఉదయం వీఆర్‌ఓ పోస్టులకు, మధ్యాహ్నం వీఆర్‌ఏ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే సమయంలో రాత పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఫిబ్రవరి 14లోగా అపాయింట్‌మెంటు ఆర్డర్లు ఇస్తారు.
The much waited VRO, VRA notification is going to be released on December 7, 2011. AP Revenue Minister Raghuveera Reddy released the details of these jobs.
- · Notification release: December 7, 2011
- · Last date to Apply: December 29, 2011
- · Hall Tickets issue: January 5, 2012 onwards
- · Exam Date: January 30, 2012
- · Results: February 15, 2012
- · Appointment Letters: February 24, 2012
- · Fee: For General category: Rs.200/-, for SC,ST,BC candidates: Rs.100/-
- · Mode of Payment: through online
- · Application procedure: through online only
- · Age: VRO: 18 years to 35 years (For SC, ST 5years relaxation) No reservation for BC’s
- · Age: VRA: 18- 35 years (For SC, ST, BC 5 years relaxation)
- · Education Qualification: VRO: Intermediate and for VRA: 10th class
- · Exam Pattern: paper- 100 marks
- · General Studies-60 marks, Arithmetic-30 marks, Reasoning-10 marks
- · Model papers will be available in MRO Offices in all districts.
1. Srikakulam: 125 posts
2. Vizianagaram: 126 posts
3. Visakhapatnam: 102 posts
4. East Godavari: 422 posts
5. West Godavari: 466 posts
6. Krishna: 392 posts
7. Guntur: 289 posts
8. Prakasam: 267 posts
9. Nellore: 255 posts
10. Chittoor: 283 posts
11. Anantapuram: 203 posts
12. YSR Kadapa: 190 posts
13. Kurnool: 235 posts
14. Mahaboobnagar: 492 posts
15. Karimnagar: 464 posts
16. Medak: 252 posts
17. Warangal: 353 posts
18. Nizamabad: 207 posts
19. Adilabad: 179 posts
20. Khammam: 193 posts
21. Nalgonda: 348 posts
22. Rangareddy: 194 posts
23. Hyderabad: 26 posts
Post a Comment